జిల్లాలో పని చేస్తున్న సి.కె దీన్నే ఎస్సై హెమ్ కుమార్ కి దక్కిన అరుదైన గౌరవం.
March 21, 2018
👉జిల్లాలో పని చేస్తున్న సి.కె దీన్నే ఎస్సై హెమ్ కుమార్ కి దక్కిన అరుదైన గౌరవం.... 👉 ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కిచ్చే పోలీసు కఠిన సేవా పథకం కి ఎంపిక .... 👉 ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన ఎస్సై హెమ్ కుమార్.... 👉 ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ బాబుజీ అట్టడా.... 👉 జిల్లాలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పని చేసిన ఎస్సై హేమ కుమార్... ప్రస్తుతం చింతకొమ్మదిన్నె స్టేషన్ లో ఎస్సై గా విధులు.... 👉 ఇప్పటికే జిల్లాలో పలు కేసులకి సంబంధించి రివార్డులు,ప్రసంశ పాత్రలు పొందిన ఎస్సై హెమ్ కుమార్
0 Comments