Kadapa COVID Health Bulletin 22.04.2020


ఈరోజు కడప జిల్లా చెందిన 3 కోవిడ్ పేషెంట్స్ తిరుపతి ఆసుపత్రి లో డిశ్చార్జ్ చేసారు
ఫాతిమా ఆసుపత్రి లో 1 కోవిడ్ పేషెంట్ డిశ్చార్జ్ చేసారు. ఈరోజు మొత్తం  4 డిశ్చార్

ఈప్పటివరుకు  జిల్లా 28 పేషెంట్స్ డిశ్చార్జ్ చేయడం జరిగింది

నేడు నమోదు అయినా అయిదు పోస్టివ్ కేసులలో ఒకరు ప్రొద్దటూరు, ఇద్దరు ఎర్రగుంట్ల, ఒకరు కడప, మరొకరు చింతకొమ్మదిన్నెకు చెందినవారు

నేడు కడప జిల్లాలో  5 పోస్టివ్ కేసులు తో కలిపి మొత్తం 51 పోస్టివ్ కాస్లులు, ఇందులో డిశ్చార్జ్ అయినవారు 28, ఆక్టివ్ కేసులు 23.

ఈరోజు ఐసొలేషన్ లో ఉన్నవారి సంఖ్య 260

ఏవైనా సందేహాలుకు కోవిద్ 19 కమాండ్ కంట్రోల్ నెంబర్ 08562 245259 మరియు 259179 కు ఫోన్ చేయండి

Post a Comment

0 Comments