Kadapa dist COVID19 update 25.04.2020


నేడు నమోదు ఆయన  4 పోస్టివ్ కేసులో ప్రొద్దటూరు-3, ఎర్రగుంట్ల-1

నిన్నటి వరుకు తీసిన  త్రోట్ సాంపిల్స్ సంఖ్య - 6249
నేడు తీసిన త్రోట్ శాంపిల్ సంఖ్య - 566
మొత్తం తీసిన సంఖ్య 6815

ఫలితాలు వచ్చినవి 4866
ఫలితాలు రావలసినవి 1949

నిన్నటివరకు వచ్చిన పోస్టివ్ కేసుల సంఖ్య 51
నేడు నమోదుగా పోస్టివ్ కేసుల సంఖ్య 4

చికిత్సపొంది డిశ్చార్జ్ అయిన  వారి సంఖ్య 28

విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించిన సంఖ్య 4941







Post a Comment

2 Comments