Special story on "The Kadapa House"



కడప పాత కాలేటర్ భవనం 200  వందల సంవస్త్రాలు క్రితం బ్రిటిష్ పాలకులు కట్టిన భవనం, నాటి కలెక్టర్ థామస్ మున్రో తోలి సరి ఇక్కడి నుంచే పాలనా సాగించారు ఆ తరువాత ఎంతో మంది కలెక్టర్లు విధులు నిర్వహించారు వందల ఎల్లా పటు ఎన్నో ఆటుపోల్ట్లు అదురుకున్న భవంతి ఎక్కడ చెక్కు చెదరలేదు రాజసం ఉట్టి పడేలా తీర్చిద్దిన మహా కట్టడం స్వతంరం అనంతరం పరిపాలన కు సాక్షి గ నిలిచింది.

కొంత కలం క్రితం కొత్త భావన నిర్మాణం తో ఈ భవనాని ఖాళీ చేసారు. ఆ తరువాత పూర్తిగా పట్టుంచుకోక రావడంతో పిచ్చి మొక్కలు పెరిగి బూతు బాంగ్లౌ ల మారిపోయింది. ఇటీవల బాధ్యతలు చేప్పట్టిన కడప కలెక్టర్ బాబు రావు నాయుడు గారు ఈ బంగ్లా వివరాలు తెసులుకున్నారు. గోడలు కిటికీలు తలుపులు చెక్కుచెదక పోవడం చూసి ఆశ్చర్యపోయారు ఇంజనీరింగ్ విభాగాన్ని పిలిపించి తగిన మార్పులు చేయించారు భవంతి కి రంగులు వేయించారు.

Post a Comment

0 Comments