Special Story On Kadapa Collector IAS Officer Baburao


కడప జిల్లా అంటే సీఎం చంద్రబాబు గారికి చిన్న చూపు  అని రాజకీయా ఆరోపణలు, రాష్ట్ర అభివృద్ధి వాటాపై రాయలసీమ లో ఆరోపణలు. సర్రిగ్గా ఆ సమయంలో అంటే ఏప్రిల్ 22  న బాబురావు నాయుడు  కలెక్టర్ గ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నటి నుంచే అభివృద్ధి కి ప్రణాళికలు వేసుకున్నారు, అధికార ప్రతిపక్షాలను సమన్వయం తో తన పనేదో తాను చేసుకుపోయారు, మరొపక్కన యంత్రాంగాన్ని ఆకస్మిక తనిఖీల తో గాడిన పెట్టారు, తాను ప్రజల అధికారి అంటూ గుడారాళ్లలో బసచేశారు, అవినీతి అధికారులపై సత్పర్ణ విచారణ తో అవినీతి అధికారుల భరతం పట్టారు. ఒకవైపు పాలనని గాడిన పెడుతూనే జిల్లా అభివృద్ధి బాటలు వేశారు, జిల్లా కు వచ్చే ముఖ్యమంత్రి పర్యటనలు ను విజయవంతం చేసే బాధ్యతను భుజానవేసుకొని సక్సెస్ అయ్యారు, ముఖ్యమంత్రి మన్నలను పొందారు

నిత్యం పర్యటనలతో బిజీ బిజీ గ ఉంటున్నప్పటికీ కలెక్టర్ కార్యాలయం ల్లో  ప్రజలకు అందుబాటులో ఉండేప్రయత్నం చేసారు, పెద్దలనుంచి సమాయులవరకు ఎవరినా తన వద్దకు రావచ్చు అని ప్రజలతో మమేకం అయ్యారు, రైతు రుణమాఫీ విషయం నుంచి నడికోట బాధితుల పునరావాసం ఆవరకు పరిష్కరించేదుకు తన కార్యాలలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి తాను పని చేసే కలెక్టర్ అని నిరూపించుకున్నారు, విపక్షంకుడా మాట అనలేని విదంగా తనదైన ముద్రవేసుకున్నారు


Services of T Babu rao Naidu IAS


  • టి బాబు రావు నాయుడు, ఐఏఎస్ (2006), పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వైస్ చైర్మన్, 
  • విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.
  • K.V సత్యనారాయణ స్థానంలో కడప జిల్లా కలెక్టర్గా నియమించబడ్డారు.

Post a Comment

0 Comments