Top 10 Things to know about KADAPA


ఎమ్ అప్ప బాగున్నారా? మన కడప గురించి బయట వాళ్లకి ఎలాంటి ఇమేజ్ ఉందొ అందరికి తెల్సిందే. ఇది అంత పాత తెలుగు సినిమాల వల్లే అని చెప్పొచ్చు. మరి అలాంటిది అసలు కడప అంటే ఏంటి, కడప లో ఉన్న మనం కడప గురిఞ్చి ఎలా ఫీల్  అవుతామో చూదాం.
1. మనం టీవీ చూస్తున్నప్పుడు ఏదన్నా పాత తెలుగు సినిమా వస్తే. అందులో సీమ అంటే బాంబులు ఫ్యాక్షనిజం మాత్రమే అని చూపిస్తే ఆలా ఎందుకు చూపిస్తారు అని ఫీల్ అవుతాం.

2. మనం తినే ఫుడ్లో  వారానికి ఒక్కసారి ిన రాగి సంగతి, నాటు కోడి పక్క ఉండాల్సిందే అప్ప.

3. కడప లో మన ఇంటికి వచ్చిన ఈ గెస్ట్ ిన కూడా అమీన్ పీర్ దర్గాహ్ కి వెళ్లాల్సిందే, ఇక్కడ రిలీజియన్ తో సంభంధం లేదు అనమాట. ఎవరన్నా వెళ్తారు.

4. ఊరు లో ఎక్కడ చుసిన, వైస్సార్ గారి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ జనాలకి ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది.


5. మధ్యాహ్నం బాగా మండేటి ఎండలో, ఇక్కడ రోడ్ సైడ్ దొరికే నాన్నగారి షర్బత్ తాగితే ఆహ్ కిక్-ఏ-వేరు అప్ప.

6. ఊరు లో బోర్ కొట్టినప్పుడు, లేదా ఇంటికి ఎవరన్నా చుట్టం వచ్చినప్పుడు, వాళ్ళని మనం శిల్పారామం తీసుకుపోతాం.

7. కోఇన్సిడెన్స్ అనాలో ఎం అనాలో తెలీదు కానీ, ఇక్కడ నుంచి Saudi/Kuwait పోయే వాళ్ళు చాల ఎక్కువ ఉంటారు మరియు మనకి ఇక్కడ మన ఫామిలీ లో ఎవరో ఒకరు సౌదీ లో ఉన్న చుట్టం ఉంటారు.

8. ఇక్కడ రంజాన్ టైం లో మంచి హడావిడి ఉంటది.హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నదానికి పర్ఫెక్ట్ example అన్నట్టు ఉంటది. మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో పక్క ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు. రంజాన్ వస్తే వాడి బిర్యానీ పక్క అనమాట.



Content Credits : Chai Bisket

Post a Comment

0 Comments